మత్తెక్కించే చూపులతో చంపేస్తున్నా శ్రీవల్లి

రష్మిక ..అనేకంటే శ్రీవల్లి అంటేనే చాలామందికి తెలుస్తుంది. అంతలా అమ్మడు పుష్ప మూవీ తో పాపులర్ అయ్యింది.పుష్ప కు ముందు..పుష్ప తర్వాత అన్నట్లు అమ్మడి క్రేజ్ పెరిగింది. గీత గోవిందం మూవీ తో యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్న రష్మిక..ఆ తర్వాత వరుసగా అగ్ర హీరోల సరసన నటిస్తూ వరుస హిట్లు అందుకుంటూ వస్తుంది. ఇక పుష్ప మూవీ లో బన్నీ సరసన శ్రీవల్లి గా ఢీ గ్లామర్ రోల్ లో నటించి యావత్ సినీ లోకాన్ని ఆకట్టుకుంది. ప్రస్తుతం హిందీ , తెలుగు, తమిళ్ భాషల్లో వరుస సినిమాలు చేస్తుంది.
తాజాగా ఈ అమ్మడి ఓ పిక్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. క్లీ వేజ్ షో తో పాటు థైస్ ను చూపిస్తూ మత్తిక్కించే చూపులతో మతి పోగొడుతుంది. డిపరెంట్ హెయిర్ లుక్ తో రష్మిక కవ్వించే విధంగా చూస్తున్న నేపథ్యంలో ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోతకు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు. రష్మిక కు క్లీ వేజ్ షో కొత్తేం కాదు.. కానీ ఈసారి మాత్రం ఈ కాస్ట్యూమ్స్ లో ఆమె షో చుస్తున్నంత సేపు చూడాలనిపిస్తుంది. ఇక సినిమాల విషయానికి వస్తే సంక్రాంతి బరిలో వారసుడు మూవీ తో తెలుగు, తమిళ్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విజయ్ హీరో గా నటిస్తుండగా వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నాడు.