బాలీవుడ్ లో మన తెలుగు లో బ్లాక్ బస్టర్ అయినా జెర్సీ సినిమా ని రీమేక్ చేస్తున్నారు.. దీనికి ముందు గా రష్మిక ని సంప్రదించారు.. కానీ రష్మిక రిజెక్ట్ చేసింది..
ఈమెనే ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూ లో చెప్పింది.. నేను ఆ పాత్ర కి న్యాయం చేయలేను దానికే రిజెక్ట్ చేశానని…డబ్బులు కోసం నేను పాత్రలు ఒప్పుకోను.. ఆ సినిమా లో ఆ పాత్ర లో జీవించాలి.. దానికి నాకు ఇంకా టైం కావాలి అని చెప్పింది..
కానీ రష్మిక దానికి కోసం రిజెక్ట్ చేసిందో లేక.. అప్పుడే తల్లి పాత్ర లో నటించడం ఏంటి అనుకోని రిజెక్ట్ చేసి ఇప్పుడు కవరింగ్ చేస్తుందో కానీ.. మంచి ఆఫర్ వదులుకుంది ఈ కన్నడిగా..
గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకి దర్శకుడు హిందీ లో కూడా. షాహిద్ కపూర్ హీరో గా నటిస్తున్నారు 40 కోట్ల భారీ రెమ్యూనరేషన్ తీసుకొని..