రష్మిక vs పూజా హెగ్డే సంక్రాంతి హీరోయిన్ ఎవరు…?

రష్మిక vs పూజా హెగ్డే సంక్రాంతి హీరోయిన్ ఎవరు…?

సంక్రాంతి 2020 కి రెండు సినిమాలు వచ్చాయి.. ఒకటి సరిలేరు నీకెవ్వరు ఇంకోటి అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా.. రష్మిక మండన్న సినిమా ముందే వచ్చిన కానీ పెద్ధ క్రేజ్ రాలేదు సరి కదా.. సినిమా కి హీరోయిన్ ఒక డిఫెక్ట్ ల మిగిలింది.. మహేష్ బాబు పక్కన హీరోయిన్ అనాలి అంటే మరి అంత స్టాండర్డ్ ఉండాలి కదా.. పూజా హెగ్డే మాత్రం సినిమా విడుదల ముందు ప్రొమోషన్స్ లో కూడా పాల్గొనలేదు.. సినిమా విడుదల అయ్యాక అందరూ  పూజా హెగ్డే స్టైల్ గురించి కూడా మాట్లాడుకున్నారు.. తన గ్లామరోస్ లో లుక్ తో ఫ్యాన్స్ మతి పోగొట్టింది..

అలానే ఆమె ఇప్పుడు సినిమా ప్రొమోషన్స్ లో కూడా పాల్గొంటుంది.. అది సినిమా కి ప్లస్ అయ్యింది కూడా.. అంటే సినిమాలు ఎలా ఉన్న కానీ సంక్రాంతి కి గెలిచిన హీరోయిన్ మాత్రం పూజా హెగ్డే నే అని చెప్పాలి.. అలానే ఆమె నటించిన అల వైకుంఠపురములో సినిమా కూడా క్రిటిక్స్ నుంచి మంచి మార్కులు కొట్టేసింది. 

follow us