“గ్రేటర్ రాయలసీమలో రాజధాని”.. కొత్త డిమాండ్

  • Written By: Last Updated:
“గ్రేటర్ రాయలసీమలో రాజధాని”.. కొత్త డిమాండ్

వైస్ జగన్ ముఖ్యమంత్రి అయినప్పటినుండి రాజధాని పనులు నత్త నడక నడిచాయి , మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో ఆంధ్ర ప్రదేశ్ కి మూడు రాజధానులని వైస్ జగన్ తెలియజేసారు , దీనితో అమరావతి ఏ రాజధాని ఆశలు పెట్టుకున్న రైతులు ఆందోళనకు దిగారు .

ఇది కాక కొత్తగా రాయలసీమకి చెందిన సీనియర్ నేతలు వైస్ జగన్ కి ఏకంగా లేఖ ద్వారా వాళ్ళ డిమాండ్ తెలియజేసారు , గతంలో ఆంధ్ర ప్రదేశ్ కలిసి ఉండాలన్న ఉదేశంతో కర్నూలు రాజధానిని త్యాగం చేశామని.. త్యాగాలను గుర్తించి ఇప్పటికైనా.. రాయలసీమలో రాజధానిని ఏర్పాటు చేయాలని వైస్ జగన్ కి లేఖ రాశారు, లేఖ లో వైస్సార్సీపీ కి చెందిన ఎమ్మెల్యే ల పేర్లు ఉండటం గమనార్హం .

follow us