మీరు యవ్వనంగా ఉండాలంటే ఏమి చెయ్యాలి …!

ఒక వయసు వచ్చాక అందరి చర్మం లో వచ్చే మార్పులు అవి సహజం.. BOTEX చికిత్స చేయించుకుంటూ వయసు మీద పడిన కానీ కనిపించకుండా కాపాడుకుంటారు మన సినిమా వాళ్ళు.. ఇంకా యోగలు కూడా చేస్తారు..
కానీ అసలు ముసలి తనం రావడానికి కారణం కనుక్కున్నారు మన శాస్త్రవేత్తలు.. పేగులో వచ్చే మార్పులు వల్లే మనం ముసలి అవ్వుతాం.. చర్మం ముడుచుకుంటుంది.. ఇంకా మనకి వచ్చే కొన్ని రకాల వ్యాధులకు కూడా అదే కారణం అని కనుగొన్నారు..
ఇప్పుడు పని దానిని పెంచే కార్క్యక్రమం లో పడ్డారు. అలానే ముడుచుకోకుండా ఉండడానికి ఏమి చెయ్యాలి అనే పరిశోధన చేస్తున్నారు..
ఇది కనుకుంటే ఇక ఏముంది. మనం ముసలి తనం నుంచి తప్పించుకొని యవ్వనం లో ఉంటాము .