అదిరిపోయే రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సత్యరాజ్

  • Written By: Last Updated:
అదిరిపోయే రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సత్యరాజ్


కట్టప్ప గా పేరు తెచ్చుకున్న సత్య రాజ్ అదిరిపోయే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు… ఈయన అప్పటిలో తమిళ నట లో ఒక పెద్ధ హీరో.. తెలుగు లో ఆయన గురించి తెలిసిన పెద్ధ చెప్పుకో తగ్గ హిట్స్ లేవు మిర్చి సినిమా దాకా .. రాజమౌళి బాహుబలి లో కట్టప్ప లో ఒక్కసారి గా తెలియని వాళ్ళ అందరకి కూడా తెలుసి పోయాడు.. 

ఇప్పటికి వరకు రోజు కి ఇంత అని తీసుకునే ఆయన ఒక్కసారి గా 2. 5 కోట్లు అడుగుతున్నారు అంట.. 

తెలుగు లో సత్య రాజు డబ్బింగ్ కి ఇంకో 20 లక్షలు ఖర్చు…. 
ఇంత భారం ఒక నిర్మాత కు భరించడం అది ఒక ఆర్టిస్ట్ పాత్రకి  కష్టం.. ఇంకా ఈయన హై బడ్జెట్ సినిమాలుకు మాత్రమే పరిమితం అవ్వబోతున్నారు.. 

follow us

Web Stories