రెమ్యునరేషన్ కామెంట్స్ తో షాక్ అయిన తమన్నా

remuneration rumors on tamanna
remuneration rumors on tamanna

చేతిలో పెద్ధగా సినిమా లేని తమన్నాకు ఒక భారీ ఆఫర్ వచ్చింది.  రవి తేజ –  త్రినాథ్ రావు కాంబినేషన్ లో వస్తున్న సినిమా లో తమన్నా తో సంప్రదింపులుచేశారు నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ..

అయితే  ఆ సినిమాకు ఏకంగా 2. 5 కోట్ల భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని వినికిడి.. ఆ అమౌంట్ వినగానే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తమన్నా ను పక్కకు తప్పించేసింది.. 

తమన్నా మాత్రం అలాందేమి లేదని నిర్మాణ సంస్ధ ఇంకా తన మానేజ్మెంట్ టీం తో కాంటాక్ట్ లోనే ఉందని చెప్పింది.. 

తన మీద వస్తున్న కామెంట్స్ విని షాక్ అయ్యానని చెప్తుంది ఈ అమ్మడు..