ఆర్జీవీ కరోనా వైరస్ ట్రైలర్

రామ్ గోపాల్ వర్మ ఆ మజాకా కా.. ప్రపంచం అంతా కరోనా వైరస్ కు బయపడి ఇంట్లో కూర్చున్న సమయం లో వర్మ ఈ వైరస్ మీద తీసిన మొదటి సినిమా.. 

ఇలా వైరస్ పేరు సినిమాకు పెట్టుకోవచ్చు లేదో కానీ.. సినిమా లో మాత్రం ఒక మధ్య తరగతి కుటుంబం కరోనా వైరస్ వస్తే ఎలా భయపడుతున్నారు అన్నది బాగానే తీసినట్టు ఉన్నాడు వర్మ ట్రైలర్ చూస్తుంటే..