మర్డర్ : మారుతీ రావు అమృతాల కథ

RGV releases poster of movie based on Pranay murder case
RGV releases poster of movie based on Pranay murder case

ఎప్పటిలానే ఈసారి ఒక సంచలన కథను సినిమాగా  తీయబోతున్నాడు వర్మ.. 
‘హానర్ కిల్లింగ్ ‘ ఈ మాట ఇప్పటికి వినిపిస్తుంది అంటే మన దేశం ఎంత వెనక బడి ఉందో  అర్ధం అవ్వుతుంది.. 

ఒక తండ్రి తన కూతురిని అమితంగా ప్రేమిస్తే చివరకు ఏం అవ్వుతుంది.. అనేదే అమృత – మారుతీ రావు ల కథ.. ఆ ప్రేమే హానర్ కిల్లింగ్ కు దారి తీసేలా చేసింది.. 

రామ్ గోపాల్ వర్మ ఫాథర్స్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా విడుదల చేసారు..