ఒక సందేశాత్మక చిత్రం తీసాను అంటున్న : ఆర్జీవీ

  • Written By: Last Updated:
ఒక సందేశాత్మక చిత్రం తీసాను అంటున్న : ఆర్జీవీ

రామ్ గోపాల్ వర్మ యది చేసిన అది సంచలనమే.. ఈ రోజు అయన తీసిన కమ్మ రాజ్యం లో కడప రెడ్లు సినిమా కోసం జరిగిన ఇంటర్వ్యూ లో అయన ఎలా అన్నారు.. ఈ సినిమా ఒక సందేసాత్మక సినిమా తీసాను అన్నారు.. ఈ సినిమా లోని పాత్రాలు కేవలం కల్పితం అంట.. ఒక ప్రముఖ వ్యక్తులు వాళ్ళు తండ్రి కొడుకులు వాళ్ళకి ఈ సినిమా అంకితం అని  చెప్పారు.. వాళ్ళ పేర్లు మాత్రం అడగవద్దు అని చెప్పారు.. 

వర్మ ఏమి చేసిన సంచలనమే.. ఇప్పుడు జరిగిన ఇంటర్వ్యూ తో కావలిసినంత పుబ్లిసిటీ తెచ్చుకున్నారు.. కమ్మ రాజ్యం లో కడప రెడ్లు 29వ తారీఖు న విడుదల కి సిద్ధం అవ్వుతుంది.. 

Tags

follow us

Web Stories