రాబర్ట్ ప్యాటిన్సన్ : సినిమా ఆడకపోతే పోర్న్ చేసుకుంటా

  • Written By: Last Updated:
రాబర్ట్ ప్యాటిన్సన్ : సినిమా ఆడకపోతే పోర్న్ చేసుకుంటా

రాబర్ట్ పాటిన్సన్ ఈ పేరు తెలియని హలీవుడ్ ప్రేమికులు ఉండరు..  ట్విలైట్ సినిమా సిరీస్ తో ఆయన తన క్రేజ్ పెంచుకొని.. తాను అంటే ఏంటో ప్రపంచానికి చూపించారు.. అయితే ఇప్పుడు ఈ హీరో బాట్ మన్ గా  కనిపించబోతున్నాడు.. ఇది  రాబర్ట్ ప్యాటిన్సన్ కి చాల మంచి అవకాశం.. ది బాట్ మాన్ సిరీస్ కి ఇంకా ఆయనే హీరో.. కానీ ఈయన ఈ సినిమా కి తన పాత్ర కి న్యాయం చేయలేడు అని బాట్ మాన్ సినిమా ప్రేమికులు నిర్మాణ సంస్థా కి లెటర్స్ రాస్తున్నారట.. అయితే నిర్మాణ సంస్థ  మాత్రం ఈయన ఈ పాత్ర కి న్యాయం చేస్తాడని నమ్ముతుంది..

దీనికి స్పందించిన రాబర్ట్ పాటిన్సన్ ఈ సినిమా కానీ హిట్ అవ్వక పోతే తాను సినిమా ఇండస్ట్రీ వదిలేసి పోర్న్ సైడ్ వెళ్లి పోత అని చెప్పాడు.. పోర్న్ అంటే పూర్తిగా పోర్న్ కాదు అండోయ్.. ఆర్ట్ హౌస్ పోర్న్ వైపు.. మొత్తానికి ఈ హీరో చాలనే అసలు పెట్టుకున్నట్టు ఉన్నాడు ఈ సినిమా మీద.. కానీ ఈ సినిమా ఇంకా అసలు మొదలు కూడా అవ్వలేదు.. మొదలు అవ్వకముందే ఇంత టెన్షన్ ఎందుకు ఈ హీరో కి…  

Tags

follow us

Web Stories