జీరో ఎఫ్ ఐ ఆర్ : సాహూ జగన్న అంటున్న రోజా

జీరో ఎఫ్ ఐ ఆర్ : సాహూ జగన్న అంటున్న రోజా

జీరో ఎఫ్ ఐ ఆర్: సాహూ జగన్న అంటున్న రోజా 
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మొదలు అయినా విషయం తెలిసిందే.. మొదటి రోజే రోజా అసెంబ్లీ లోకి వచ్చింది.. జగన్ ప్రవేశ పెట్టిన జీరో ఎఫ్ ఐ ఆర్ గురించి వివరించారు.. అలానే సాహూ జగన్ ఇంకా జై జగన్ అంటూ ఆమె స్పీచ్ ముగించింది…  జ్యూరిస్డ్రీక్షన్

జీరో ఎఫ్ ఐ ఆర్ అంటే ఇంకా పోలీస్ స్టేషన్ వారు అధికార పరిధి అని అంటూ ఆడపిల్ల విషయం లో  అనడానికి లేదు..మనం కంప్లైంట్ ఇచ్చాక ఆ స్టేషన్ వాళ్ళకే  ఇన్ఫోర్మషన్ ఇవ్వాలి.. 
జగన్ తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయం నిజంగానే.. 

Tags

follow us

Web Stories