RRR సినిమాకు బడ్జెట్ సెగలు

రామ్ చరణ్ , తారక్ కలిసి నటిస్తున్న సినిమా RRR.. ఈ సినిమా 400 కోట్ల బడ్జెట్ తో రాజమౌళి దర్శకత్వం లో రూపుదిద్దుకుంటుంది.. ఇప్పటికే సినిమా లో కొన్ని సీన్స్ కోసం భారీగా పెట్టుబడి పెట్టరు సినీ నిర్మాత డి వి వి దానయ్య.. సినిమా కు హై లైట్ గా నిలవబోయే క్లైమాక్స్ కు మాత్రమే 100 కోట్లు పెట్టాలి అని నిర్ణయించుకున్నారట రాజమౌళి.. ఈ క్లైమాక్స్ లో తారక్ అలానే రామ్ చరణ్ ఇద్దరు కనిపిస్తారు అని వినికిడి.. మొత్తానికి ఈ విజ్ వల్ మాంత్రికుడు క్లైమాక్స్ కు మాత్రమే 100 కోట్లు ఖర్చుపెడుతున్నారు అంటే. ఇంకా ఆ క్లైమాక్స్ ఏ రేంజ్ లో ఉంటుందో..
అల్లూరు సీతారామరాజుగా రామ్ చరణ్ కనిపిస్తారు ఈ సినిమా లో అలానే కొమరం భీం గా తారక్.. జులై 30 న ఈ సినిమా ప్రేక్షకులకు ముందుకు రానుంది..