అల్లూరి సీతారామరాజు కి రొమాంటిక్ పాట

రామ్ చరణ్ నటిస్తున్న RRR లో ఆయన అల్లూరి సీతారామరాజు గా కనిపించే బోతున్నారు.. బాలీవుడ్ నటి అలియా భట్ రామ్ చరణ్ కి జోడి గా నటిస్తున్నారు… అల్లూరి సీతారామరాజు లోని సున్నితమైన మనసు ని చూపించడానికి రాజమౌళి ఇలా ఒక రొమాంటిక్ పాట ని చిత్రీకరించారు.. ఈ పాటని ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీ లో చిత్రీకరణ కూడా ముగించారు..
ఆర్ ఆర్ ఆర్ టీం సినిమాలోని పాత్రలని ప్రేక్షకులకి పరిచయం చేయడం మొదలు పెట్టింది.. జూన్ 2020 30వ తేదీన సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..