అడివిలోకి మళ్ళీ రామ్ చరణ్

RRR సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. రాజమౌళికి ముందే ఎడిటింగ్ టేబుల్ మీద చాలా టైం పడుతుంది. షూటింగ్ ఎంత తొందరగా ముగించుకుంటే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మీద అంత టైం కేటాంచవచ్చు .. దానికే షూటింగ్ జోరుగా సాగుతుంది.. మొన్నటి దాకా విశాఖ మన్యం ప్రాంతం లో తారక్ తో షూటింగ్ జరుపుకుంది.. ఇప్పుడు రాంచరణ్ తో వికారాబాద్ అడవుల్లో షూటింగ్ జరుపుకుంటుంది. రాజమౌళి మొన్న తారక్ వీడియో లీక్ అయ్యాక చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ సారి.. చరణ్ ఈ సినిమా లో అల్లూరి సీతారామాజు గా కనిపించబోతున్నారు..
Read Also : జబర్దస్త్ ఆ.. మజాకా : రజినీకాంత్ కూడా హైపర్ ఆది ని వాడేసాడుగా
400 కోట్ల బారి బడ్జెట్ తో తీస్తున్న ఈ సినిమా జూన్ 30 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..