వైజాగ్ లో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ 

RRR shooting in Vizag
RRR shooting in Vizag

RRR బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సినిమా.. రామ్ చరణ్ – రామా రావు నటిస్తున్న ఈ సినిమా కి రాజమౌళి దర్శకుడు.. ఈ సినిమా పతాక సన్నివేశాల షూటింగ్ కోసం తారక్ వైజాగ్ చేరుకున్నారు.. మన్యం ప్రాంతాలలో ఆరు రోజులు పటు షూటింగ్ జరుగుతుంది.

తారక్ ఈ రోజు వైజాగ్ చేరుకున్నారు.. అభిమానులు సందడి చుడండి ఈ వీడియో లో..