రిలీజ్ కాకముందే నష్టాల్లో బాలయ్య రూలర్

Balakrishna Ruler releasing with Rs 15 Cr Deficit
Balakrishna Ruler releasing with Rs 15 Cr Deficit

బాలయ్య నటిస్తున్న రూలర్ సినిమా ఈ నెల 20 న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.. టీజర్ ట్రైలర్ రెండు అయితే బాగానే క్రేజ్ తెచ్చి పెట్టాయి కానీ.. బాలకృష్ణ సినిమా కి మార్కెట్ తక్కువ.. అసలు ఓవర్సీస్ అయితే నిర్మాత సి కళ్యాణ్ ఫ్రీ గా రిలీజ్ చేస్తున్నారు.. అడ్వాన్స్ కూడా తీసుకోకుండా.. అంటే ఇంకా ఆలోచించవచ్చు బాలయ్య మార్కెట్ గురించి.. 

అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో కూడా తక్కువకే అమ్ముడు పోయిందట.. రులర్ కి అనుకున్న దాని కన్నా 25% బడ్జెట్ పెరిగి పోయింది అని వినికిడి.. అంటే ఇంకా అమ్మాలి అంటే అది అంత క్రాస్ చేస్తే కదా అమ్మాలి.. సి కళ్యాణ్ మార్కెట్ చేసుకో లేక పోయారు..హై బడ్జెట్ సినిమా ల కాకుండా.. బాలయ్య బాబు సినిమా లనే మార్కెట్ చేసారు. కానీ సినిమా మీద అయితే పూర్తి నమ్మకం ఉంది కళ్యాణ్ కి కానీ బాలయ్య కానీ.. అందుకు తక్కువకే ఇచ్చారట సినిమా ని.. 15 కోట్ల దాక  నష్టాలలో అమ్మారు అని ఇండస్ట్రీ టాక్..