RRR సినిమా యాక్ట్రెస్ మీద రుమోర్స్

రామ్ చరణ్ కు జంట గా RRR లో నటిస్తున్న అలియా భట్ సినిమాను వదిలేసింది అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి..
సుశాంత్ సింగ్ రాజపుట్ ఆత్మహత్య వెతిరేకత కారణంగా ఈ సినిమా నుంచి తప్పించారని.. కొన్ని వెబ్ పోర్టల్స్ అలియా భట్ తనకు తానే RRR నుంచి బయటకి వెళ్లి పోయింది అని రాశాయి..
కానీ వస్తున్న సమాచారం ప్రకారం అలియా భట్ సినిమా నుంచి తప్పుకోలేదు.. కోవిద్ సిట్యుయేషన్స్ సరి అయ్యాక ఆమె సినిమా షూటింగ్ లో పాల్గొంటారు..