బాలకృష్ణ లిప్ లాక్ ?

  • Written By: Last Updated:
బాలకృష్ణ లిప్ లాక్ ?

నందమూరి బాలకృష్ణ తదుపరి చిత్రం రూలర్.. ఈ సినిమా లో వేదిక తో పాటు  సోనాల్ చౌహన్ కూడా కనిపించబోతుంది.. అయితే ఈ సినిమాలో కాస్త మాసాలు డోస్ ఎక్కువే అని వినికిడి.. ఇంకా కొన్ని వెబ్ పోర్టల్స్ అయితే ఒక మెట్టు ఎక్కి బాలయ్య వేదిక మధ్య లిప్ లాక్ ఉంది అని రాశాయి.. 

కానీ అది నిజం కాదు అని సమాచారం.. మసాలా డోస్ బాగానే ఉంది కానీ.. లిప్ లాక్ లేదు.. పైసా వసూల్ లో ఉండే లాంటి మాస్ ఎలెమెంట్స్ చాలానే ఉన్నాయ్ రులర్ కూడా.. 

బాలయ్య బాబు ఇంకా రవి కుమార్ ఈ సినిమాని వచ్చే నెల ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.. సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా మీద బాలయ్య ఫాన్స్ కి బాగా ఆశలు ఉన్నాయ్.. బాలయ్య జై సింహ తరువాత కమర్షియల్ సినిమా లో కనిపించడం ఇదే.. 

follow us

Web Stories