బీజేపీ లోకి సాదినేని యామిని

  • Written By: Last Updated:
బీజేపీ లోకి సాదినేని యామిని

యామిని సాదినేని టీడీపీ లో ఒక కీలక నేత సోషల్ మీడియా లో చాలా ఆక్టివ్ గా ఉన్న ఆమె ఎలక్షన్స్ ముందు అవి అవ్వగానే మీడియా కి కనిపించడం మానేశారు… 

టీడీపీ లో అంత ఆక్టివ్ లో ఉన్నారో ఒక్కసారి అంత దూరం గా ఉండడం మొదలు పెట్టారు.. ఎలక్షన్స్ లో  టికెట్ వస్తాది అనుకున్న ఆమె నిరాశ మిగిలింది.. చంద్రబాబు నాయుడు గారు ఇవ్వక పోవడం వల్ల కొంత అసంతృప్తి ఇంకా పార్టీ కూడా గోరా పరాజయం చవిచూడడం మొత్తానికి ఆమె ఎలక్షన్స్ అవ్వగానే వేరే దేశం వెళ్లి పోయారు .. మొన్న ఈ మధ్య వచ్చి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ని కలిశారు.. అప్పుడే యామిని పార్టీ మారుతుంది అని అంత అనుకున్నారు.. 

చంద్రబాబు నాయుడు కూడా ఒక్కసారి ఈమె ని పిలిచి మాట్లాడారు.. పార్టీ మారే విషయం లో.. ఏది ఎం అయినా సాదినేని యామిని ఇంకా టీడీపీకి  గుడ్ బాయ్ చెప్పి ఈ నెల 10వ తేదీన నడ్డా సమక్షం లో బీజేపీ తీర్ధం పుచ్చుకోడానికి రెడీ అయ్యి పోయారు.. 

రోజుకి  ఒకరు అటు వైస్సార్సీపీ లోకి కానీ ఇటు బీజేపీ లోకి కానీ మారుతున్నారు టీడీపీ ని వదిలి.. చంద్రబాబు ఇంకా లోకేష్ సోషల్ మీడియా వాళ్ళ ఓడిపోయాం అని అనుకోని దాని మీద ఎక్కువ ఏకాగ్రత ఉంచి లీడర్స్ ని దూరం చేసుకుంటున్నారు ఏమో ఆలోచించాలి.. చెప్పుకో దగిన ఒక మహిళా నేత కూడా  లేకుండా పోతున్నారు ఈ అన్న అన్నగారి పార్టీ లో..

follow us

Web Stories