అల్లు అర్జున్ ప్రొమోషన్స్ ఒకే … నా సినిమాకి ఎక్కడా ?

సాయి ధరమ్ తేజ్ మన ముందుకు ప్రతి రోజు పండగే సినిమా తో వస్తున్నారు. . దీనికి G A వాళ్లు U V క్రియేషన్స్ తో కలిసి GA 2 గీత ఆర్ట్స్ వాళ్లదే.. వీళ్ళే అల వైకుంఠపురం లో నిర్మిస్తుంది కూడా.. అల్లు అర్జున్ నటిస్తున్న ఈ సినిమాకి టీం ప్రొమోషన్స్ లో చాల జాగ్రత్తలు తీసుకుంటుంది..
సాయి ధరమ్ తేజ్ దీనితో బాధ పడ్డారు అంట..నా సినిమాని మాత్రం పట్టించుకోవడం లేదు , బన్నీ సినిమా మాత్రం చాల ప్రమోట్ చేస్తున్నారు అంటూ తన గోడు చెప్పుకున్నాడు అంట సన్నిహితులకు.. దీని స్పందించిన జి ఏ 2 వాళ్ళు వెంటనే సినిమా లోని ‘ఓ బావ ‘ పాట ని విడుదల చేసారు.. అలానే అల వైకుంఠపుర్రం లో లాగానే ఈ సినిమాకి కూడా సింగెర్స్ తో ఒక ప్రత్యకమైన పాట ని చేయించడా నికి ప్లాన్ చేశారట .
మొత్తానికి సాయి తేజ్ ఫాన్స్ కి ఇది శుభ వార్తే..
Tags
Web Stories
Related News
సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ టైటిల్ గ్లింప్స్ రిలీజ్
2 months ago
“పుష్ప-2” ప్రారంభం
5 months ago
ఇండియా డే పెరేడ్ న్యూయార్క్ 2022 కి గ్రాండ్ మార్షల్ హోదాలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
5 months ago
‘పుష్ప’ విషయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రతీ అంచనా కరెక్టే..
8 months ago
కరోనాను జయించిన పుష్ఫరాజ్.. !
2 years ago