ఛోటా.కె.నాయుడు తమ్ముడిపై మోసం చేశాడంటూ కేసు

ఛోటా.కె.నాయుడు తమ్ముడిపై మోసం చేశాడంటూ కేసు

టాలీవుడ్ లో మరో వివాదం..

టాలీవుడ్  ప్రముఖ (సినీ కెమెరామెన్ ఛోటా.కె.నాయుడు ) తమ్ముడు,  శ్యామ్.కె.నాయుడు తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ ,ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో శ్యామ్.కె.నాయుడు పై ఫిర్యాదు చేసిన సినీ ఆర్టిస్ట్ సాయి సుధా …

పోలీసుల అదుపులో శ్యామ్.కె.నాయుడు ..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న ఎస్సార్ నగర్ పోలీసులు ………

Tags

follow us