సాయి తేజ్ కష్టాలు అన్ని ఇన్ని కావు 

  • Written By: Last Updated:
సాయి తేజ్ కష్టాలు అన్ని ఇన్ని కావు 

సాయి ధరమ్ తేజ్ ఈయన పేరు కూడా మార్చుకున్నాడు హిట్లు లేవు అని.. సాయి తేజ్ గా అవతారం ఎత్తి చిత్రలహరి సినిమా తీసాడు కానీ అనుకునేంత హిట్ అయితే రాలేదు.. కానీ ఇప్పుడు ప్రతి రోజు పండగే సినిమా తో హిట్ అందుకున్నాడు.. ఇప్పుడూ ఇయన ఈ హిట్ ఫామ్ నిలబెట్టుకోవాలి అంటే.. జాగ్రత్తలు వహించక తప్పదు.. దానిలో భాగం గానే సాయి తేజ్ బరువు తగ్గే పని లో పడ్డాడు.. 

Read Also : మీడియా మీద మండి పడ్డ అనసూయ – సుమ

మెగా హీరోలు అంటే డాన్స్ తో ఇరగదీస్తారు.. సాయి తేజ్ కూడా మొదటిలో బాగానే చేసేవాడు.. కాని ఇప్పడు బరువు పెరగటంతో అంత బాగా డాన్స్ చేయడం లేదు .. దానికే తేజ్ మునపటిల స్టెప్పులు వేయడానికి బరువు తగ్గుతున్నాడు.. స్ట్రిక్ట్ డైట్ కూడా ఫాలో అవ్వుతున్నాడట.. మళ్ళీ తేజ్ ని మునుపటి ల చూడడం కన్నా ఏమి కావాలి తేజ్ ఫ్యాన్స్ కి.. 

follow us

Web Stories