కొడుకు కోసం కోటిన్నర పెట్టి డైపర్స్ బ్రాండ్ తో ఒప్పందం

కొడుకు కోసం కోటిన్నర పెట్టి డైపర్స్ బ్రాండ్ తో ఒప్పందం

బాలీవుడ్ స్టార్ కపుల్ సైఫ్ అలీ ఖాన్ కరీనా కపుర్ గారాల పట్టి తైమూర్ అలీ ఖాన్.. ఈ స్టార్ కిడ్ కంఫర్ట్ కోసం ఈ బాలీవుడ్ కపుల్ ఏకంగా కోటిన్నర పెట్టి ఒక డైపర్స్ కంపెనీ తో ఒప్పందం కుదుర్చుకున్నారట.. అంతే ఈ బుల్లి సూపర్ స్టార్ ని చూసుకునే ఆయా జీతం ఎంతో తెలుసా.. లక్ష ఇరవైదు వేలు.. మళ్ళీ పార్టీస్ టైం లో లేక పోతే ఇంకా ఏమైనా  అత్యవసర సమయం తో ఉంటే ఇంకో యాభై వేలు ఎక్కువ ఇస్తారట.. మరి సైఫ్ అలీ ఖాన్ కొడుకు అంటే పటోడిలకు యువరాజ్ కదా.. యువరాజు కు ఆ మాత్రం ఖర్చుపెట్టడం లో తప్పు ఏం ఉంది… 

Tags

follow us

Web Stories