ఆదిపురుష్‌ : రావణుడు తొలగించమంటూ డిమాండ్ , తల పట్టుకున్న డైరెక్టర్

  • Written By: Last Updated:
ఆదిపురుష్‌ : రావణుడు తొలగించమంటూ డిమాండ్ , తల పట్టుకున్న డైరెక్టర్

ప్రభాస్ పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్‌ ఓం రౌత్ దర్వకత్వంలోనటిస్తున్న సంగతి తెలిసిందే, ఆదిపురుష్‌ సినిమా ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కనుంది.  ఈ సినిమా లో రాముడిగా ప్రభాస్ , సీతగా కృతి సనన్ నటిస్తున్నారు. ఇక రావణుని పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ చేస్తున్నాడు. ఇటీవల సైఫ్ అలీ ఖాన్ ఆదిపురుష్‌సినిమా గురించి మాట్లాడుతూ కొత్త రావణుడు కనిపిస్తాడని ,  సీతా అపహరణ మంచి కోణంలో చూపిస్తే అర్థవంతంగా ఉంటుందని అన్నాడు.

దేనితో రెచ్చి పోయిన ప్రేక్షకులు సీతా అపహరణను మంచి కోణంలో చూపించడం ఏంటి అసలు అంటూ సైఫ్ అలీ ఖాన్ సినిమా నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.  సైఫ్ అలీ ఖాన్ చేసిన కామెంట్స్ , ప్రేక్షకుల డిమాండ్ తో డైరెక్టర్  ఓం రౌత్ఏం చేయాలో అర్ధం కాకా తల పెట్టుకున్నారట . 

follow us