సమంత అక్కినేని షూటింగ్ మొదలు

  • Written By: Last Updated:
సమంత అక్కినేని షూటింగ్ మొదలు


సమంత అక్కినేని ఒక కొత్త ప్రాజెక్ట్ కూడా ఒప్పుకోలేదు ఈ మధ్య లో .. అయితే ఈమె ఒక అమెజాన్ వెబ్ సిరీస్ నటించడానికి మాత్రం ఇంతక మునుపే ఒప్పుకున్నారు  .. అదే ది ఫ్యామిలీ మాన్ సిరీస్.. ఇది వరకే ఫస్ట్ సీజన్లో జనాలని మెప్పించింది, ఇప్పుడు రాబోతుంది రెండవ సీసన్. దీనిలో సమంత మనకి నెగటివ్ షేడ్ లో కనిపిస్తారు, అది కూడా టెర్రరిస్ట్ పాత్ర లో. సమంత తెలుగు ప్రేక్షకులకి మొదటి సరి విలన్ పాత్ర లో కనిపించి మెప్పించ బోతున్నారు.. 
ఆ వెబ్ సిరీస్ లోని ముఖ్య పాత్రధారుడు మనోజ్ బాజ్పాయ్ ఈ రోజు ఆమెకు  స్వాగతం పలుకడానికి ట్విట్టర్ ను వేదికగా చేసుకున్నారు.. 

follow us

Web Stories