“మీదైన ప్రపంచంలో కొద్దిసేపు” అంటూ రెచ్చిపోయిన సమంత

  • Written By: Last Updated:
“మీదైన ప్రపంచంలో కొద్దిసేపు” అంటూ రెచ్చిపోయిన సమంత

అక్కినేని కోడలు సమంత భర్త తో కలిసి మాల్దీవులో ఎంజాయ్ చేస్తుంది. అందుకు సంబందించిన ఫోటోస్ ను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్స్ చేస్తుంది. నాగ చైతన్య బర్త్ డే వేడుకలను అక్కడే జరిపింది. అయిన అక్కడే ఉంటూ ఎంజాయ్ చేస్తుంది. పెళ్లి తరువాత కెమెరా ముందు క్లివేజ్ షో లు బొల్డ్ మూవీస్ చేయడం తగ్గించి లేడి ఓరియెంటెడ్ మూవీస్ చేస్తుంది. ఆఫ్ స్క్రీన్ లో మాత్రం తన అందాలతో పిచ్చెక్కిస్తుంది. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోస్ ను ఇంస్టా గ్రామ్ ద్వారా షేర్ చేస్తుంది. సైకిల్ పై విహారం చేస్తూ, డాల్ఫిన్ లతో ఈత కొడుతూ, బికినీ దరించి బాత్ టబ్ లో జలకాలాడుతూ దిగిన ఫోటోస్ ను షేర్ చేసింది.

తాజాగా సమంత తెల్లని బికినీ ధరించి బ్లూ సముద్రం మధ్యలో ఫిట్ గా కనిపించే తన అందమైన శరీరం తో మెట్లు ఎక్కుతూ వస్తున్న ఫోటోను షేర్ చేసింది. “మీదైన ప్రపంచంలో కొద్దిసేపు” అంటూ ఓ ట్యాగ్ లైన్ ను జోడించి సోషల్ మీడియాలో పోస్ట్స్ చేసింది. గతంలో కూడా బికినీ ధరించిన ఫోటోస్ షేర్ చెయ్యడం తో అక్కినే అభిమానులు హర్ట్ అయ్యారు. అప్పుడు ఆ గొడవ పెద్ద ఇష్యూ అయ్యింది. తాజాగా తను షేర్ చేసిన ఫోటోస్ పై నెటిజన్స్ నుండి భిన్నమైన అభిప్రాయాలు వస్తున్నాయి. పెళ్లి తరువాత కూడా సమంత ఏమాత్రం తగ్గకుండా స్కిన్ షో చేస్తుంది.

follow us