అఖిల్ కోసం సమంత

  • Written By: Last Updated:
అఖిల్ కోసం సమంత


సమంత ఈ మధ్య ఏ సినిమాలు ఒప్పుకోవడం లేదు.. ఆమె చేసే రోల్స్ ఆచి తూచి ఎంచుకుంటున్నారు.. అప్పుడప్పుడు  అక్కినేని వాళ్ల సినిమాలలో గెస్ట్ రోల్స్  కూడా వేస్తుంది.. అలానే తాను 2019 లో విడుదల అయినా మన్మధుడు 2 లో నటించింది.. ఇప్పడు మరిది అఖిల్ కోసం కూడా రంగం లోకి దిగుతుంది.. 

Read Also : నితిన్ కి పెళ్లి కుదిరించిన వెబ్ మీడియా

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో అఖిల్ ఒక సినిమా చేస్తున్నారు.. ఇప్పుడు అదే సినిమా లో ఈమె కనిపించే బోతున్నారు.. అఖిల్ సమంతకు సినిమా లో తన కథ ని చెబుతాదట.. 

Read Also : ఏపీ శాసన మండలి రద్దు? : ఇది ఏం విడ్డూరం ..!

సమంత అక్కినేని  కుటుంబం కి  దూరం గా ఉంది అని అందరూ అంటున్నారు.. ఇప్పుడు ఎలా కనిపిస్తే అయినా ఆ వార్తలకి స్వస్తి చెప్పినట్టు ఉంటుంది.

పూజ హెగ్డే ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది.. అఖిల్ నాల్గవ సినిమా.. ఇంకా ఆయనకి హిట్ రాకపోవడం తో ఈ సినిమా పైన నాగార్జున చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. 

follow us

Web Stories