సమంతకి నచ్చిన తాటకి

సమంత అక్కినేని తీరిక దొరికిన వెంటనే ఆమె భర్త తో కలిసి హాలిడే కి వెళ్లి పోతుంది ఈ అక్కినేని కోడలు.. ఇప్పుడు ఆమె గోవా లో చక్కర్లు కొడుతుంది.. మొన్న జరిగిన నాగ చైతన్య పుట్టిన రోజు కూడా గోవా లోనే సెలెబ్రేట్ చేసుకుంది ఈ జంట.. గోవా లోని తాటకి అనే రెస్టారెంట్ గురించి ఆమె తన సోషల్ మీడియా లో పోస్ట్ చేసుకున్నారు ఈ రోజు.. ఇంకేముంది అక్కినేని సమంత , నాగ చైతన్య ఫ్యాన్స్ ఈ రెస్టారెంట్ ట్రై చేయండి ఈ సారి మీరు గోవా వెళ్ళినప్పుడు.. తాటకి గోవా రాజధాని అయినా పనాజీ లోనే ఉంది..
Tags
Web Stories
Related News
సమంత లుక్ ఫై నెటిజన్స్ కామెంట్స్
3 weeks ago
శాకుంతలం అప్డేట్ వచ్చేసిందోచ్
4 weeks ago
అంత బాధలో కూడా అభిమానులను పలకరించిన సామ్..ట్వీట్ వైరల్
1 month ago
గుర్తుకురాని హీరోయిన్స్..
1 month ago
సమంత ను చైతు కలవాలని అనుకుంటున్నాడట..
2 months ago