సమంత రివ్యూ కోసం సురేష్ బాబు

  • Written By: Last Updated:
సమంత రివ్యూ కోసం సురేష్ బాబు


నాగ చైతన్య – వెంకటేష్ సినిమా  వెంకీ మామ.. ఈ సినిమా ఈ నెల 13న విడుదల కి అన్ని సిద్ధం చేసుకుంటుంది..

అయితే నిర్మాత సురేష్ బాబు వెంకీ మామ ముందు సమంత కి స్పెషల్ స్క్రీన్ వేసి చూపించారట.. ఆమె జార్జిమెంట్ కోసం..

సమంత సినిమా అంతా ఎంజాయ్ చేసారు.. ఎమోషనల్ సీన్స్ ఆమె కి ఇంకా బాగా నచ్చాయి అని వినికిడి.. అసలు ఒక మార్పు కూడా చెప్పలేదు.. సమంత కి సినిమా అంత బాగా నచ్చేసింది.. 

ట్రైలర్ కూడా బాగానే ఉంది.. ఇంకా సమంత కూడా అంత పాజిటివ్ గా ఒక చేంజ్ కూడా చెప్పలేదు అంటే.. ఈ సినిమా మీద హోప్స్ ఫ్యాన్స్ కి ఇంకా ఎక్కువ అవ్వుతున్నాయి. దగ్గుబాటి , అక్కినేని ఫ్యాన్స్ కి పండగే మరి.. 

follow us