స్వల్ప గాయాలతో బయట పడిన సంపూర్ణేష్ బాబు

సంపూర్ణేష్ బాబు కి ఈ రోజు సిద్ధిపేట కార్ లో ప్రయాణిస్తుండగా యాక్సిడెంట్ అయ్యింది.. కార్ లో ఆయనతో పాటు ఆయన భార్య కూతురు కూడా ఉన్నారు.. ఆర్ టి సి బస్సు కార్ ని ఢీ కొనడంతో యాక్సిడెంట్ అయింది, సంపూర్ణేష్ బాబు కుటుంబం స్వల్ప గాయాలతో బయటపడ్డారు . దగ్గరలోని హాస్పిటల్ లో చికిత్స చేయించుకుంటున్నారు..
ఈ మధ్య కాలంలో లో ముఖ్యం గా గడిచిన నెల లో తెలంగాణ లో బస్సు ప్రమాదాలు ఎక్కువ అయ్యాయి..