సంపూర్ణేష్ బాబు యాక్సిడెంట్ గురించి ఆయన మాటలలోనే

సంపూర్ణేష్ బాబు కార్ యాక్సిడెంట్ కి గురి అయ్యింది.. దాని గురించి ఆయన మీడియా తో మాట్లాడారు.. బస్సు డ్రైవర్ నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల ఇలా యాక్సిడెంట్ అయింది అని బాధ పడ్డారు..