డ్రగ్స్ కేసు లో నటిని ఆదుకుంటున్న ఓ మాజీ ముఖ్య మంత్రి

  • Written By: Last Updated:
డ్రగ్స్ కేసు లో నటిని ఆదుకుంటున్న ఓ మాజీ ముఖ్య మంత్రి

శాండల్ వుడ్ డ్రగ్స్ కేసు లు రోజుకి ఓ మేలుపు తిరుగుతుంది.. సంజన , రాగిణి అరెస్ట్ తరువాత ఇప్పుడు యాంకర్ అనుశ్రీ అరెస్ట్ చేయబోతున్నారు పోలీసులు..

అయితే అనుశ్రీ నిన్న వీడియో విడుదల చేసారు.. ఆమెకి డ్రగ్స్ కేసుకు సంబంధాలు లేవని..  కిషొర్ శెట్టి అనే ఒక డ్రగ్ పెడ్లర్ తో 10 ఏళ్ల క్రితం ఒక ఈవెంట్ లో భాగంగా  కేవలం తాను డ్యాన్స్ మాత్రమే చేశా అని అంతకు మించు ఆయన తనకి తెలియదని చెప్పింది.. 

అయితే ఈమె అరెస్ట్ ను కర్ణాటక మాజీ ముఖ్య మంత్రి అవుతున్నాడని శాండల్ వుడ్ లో గుస గుసలు వినిపిస్తున్నాయి.. ఈ రూమర్ ను సపోర్ట్ చేసేల బి జె పి నేతలు ఒక గాడ్ ఫాదర్ ఆమె వెనక ఉండి నడిపిస్తున్నాడని ప్రెస్ మీట్లు పెట్టి మరి మాట్లాడుతున్నారు.. 

Tags

follow us