ఉదయ్ కిరణ్ బయోపిక్ కి రంగం సిద్ధం

  • Written By: Last Updated:
ఉదయ్ కిరణ్ బయోపిక్ కి రంగం సిద్ధం

టాలీవుడ్ లో ఒక యువ కథానాయకుడు.. అవధి కలం లోనే పేరు తెచ్చుకొని ఆ పేరు ని నిలబెట్టు కోలేక చివరకి ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు విడిచిన ఒక తెలుగు తేజం.. ఇప్పుడు ఎలానో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తుంది దానిలో భాగం గానో లేక కమర్షియల్ ఎలెమెంట్స్ అన్ని ఉన్నాయ్ అని అనుకున్నారో కానీ ఉదయ్ కిరణ్ బయోపిక్ కి సర్వం సిద్ధం.. 

ఈ బయోపిక్ లో సందీప్ కిషన్ నటించబోతున్నారు.. చివరి మార్పులు చేర్పులు చేస్తున్నారు.. చివరి సారి   అన్ని అయ్యాక సందీప్ కిషన్ మరో సారి స్క్రిప్ట్ విని ఓకే చేస్తారు.. ఆ లోపు  ఇప్పుడు తన చేతిలో ఉన్న ప్రాజెక్ట్ ముగించుకుంటారు.. 

Tags

follow us

Web Stories