ప్రభాస్ తో సందీప్ వంగా సినిమా

సందీప్ వంగా ఒక్క సారిగా స్టార్ డైరెక్టర్ అయిపోయాడు అర్జున్ రెడ్డి హిట్ తో , ఆ తరవాత నుంచి ఈ దర్శకుడికి తరువాత సినిమాకి హీరో దొరకడం లేదు.. డెవిల్ అనే పేరు ఖరారు చేసుకున్నాడు.. రన్బీర్ కపూర్ చుట్టూ తిరిగాడు.. ఏమైందో ఏమో కానీ రణబీర్ కపూర్ ఈ డెవిల్ కి దూరం అయ్యాడు.. అయితే ఇప్పుడు ఆ కథ ప్రభాస్ దగ్గరకి చేరింది అని వినికిడి..
ప్రభాస్ ఇప్పటికే చాలా మంది దర్శకులతో సినిమా చేయడానికి సన్నద్ధం అవ్వుతున్నారు అని రోజుకి ఒక వార్త వస్తుంది .. అలానే ఇప్పుడు సందీప్ వంగా తో కూడా కంఫర్మ్ అయిందని టాక్ కానీ అయినా దాకా డౌట్..
సాహూ డిజాస్టర్ తరువాత ప్రభాస్ ఇప్పటికే తాను నటిస్తున్న జాన్ సినిమా షూటింగ్ లో కూడా తిరిగి జాయిన్ అవ్వలేదు . ఇది పూర్తి చేసి కానీ ప్రభాస్ తన తదుపరి సినిమా గురించి ఆలోచించడు..