సంజయ్ దత్త్ , సోనాక్షి సిన్హా ఇంకా పెరుగుతున్న లిస్ట్

బోయపాటి బాలయ్య తో సినిమా చేస్తున్నారు.. బడ్జెట్ భారీగా ఉంది… 70 కోట్లు అంట.. బోయపాటి వినయ విధేయ రామ ప్లాప్ అవ్వడం తో హిట్ కోసం ట్రై చేస్తున్నాడు.. బాలయ్య తో సినిమా కచ్చితంగా హిట్ కొట్టాలి అని ప్రయత్నాలు మొదలు పెట్టేసాడు.. బడా బడా స్టార్స్ అందరిని సినిమాలోకి తీసుకోవాలి ప్రయత్నిస్తున్నాడు.. దబాంగ్ సుందరి సోనాక్షి సింహ్గా కి ఇప్పటికే కథ చెప్పాడు కూడా బోయపాటి.. అలానే KGF 2 లో విలన్ గా చాల ఏళ్ల తరువాత సౌత్ లో సినిమా చేస్తున్న సంజయ్ దత్త్ ని తన సినిమా లో విలన్ పాత్ర కోసం తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు…
ఇది ఇలా ఉండగా శ్రీకాంత్ కూడా ఇంకో ముఖ్య పాత్ర లో కనిపిస్తాడట.. ఇప్పటికే బోయపాటి ఒక్కసారి జగపతి బాబు ని విల్లన్ గా ప్రేక్షకులకి పరిచయం చేసి మంచి మార్కులు కొట్టేసాడు.. అసలు మార్కెట్ లో లేని హీరో కి విల్లన్ గా పెద్ద మార్కెట్ సృష్టించాడు.. అయితే ఇప్పుడు అలానే శ్రీకాంత్ కి కూడా మాక్ ఓవర్ చేస్తున్నారట..
బోయపాటి చేసే ప్రయత్నాలు చూస్తుంటే ఇంకా బోయపాటి – బాలయ్య సినిమా బాలయ్య అన్ని సినిమాల రికార్డులని తిరగ రాసెల ఉంది..