డేట్ మార్చుకున్న సరిలేరు నీకెవ్వరు

మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు డేట్ మార్చుకున్నారు.. అల వైకుంఠపురం లో అనుకున్న డేట్ కే వస్తుంది . కానీ సరిలేరు మాత్రం ఒక రోజు ముందుకు జరిగింది.. అంటే జనవరి 12న విడుదల అవ్వలిసిన చిత్రం 11 న అవ్వుతుంది..
అల వైకుంఠపురం లో సినిమా చూశాక వీళ్ళ సినిమా చూడరు అనుకున్నారో ఏమో కానీ.. ఒక రోజు ముందుకు వచ్చారు..