శేఖర్ కమ్ముల – మహేష్ బాబు సినిమా ఏమైంది  ? 

శేఖర్ కమ్ముల – మహేష్ బాబు సినిమా ఏమైంది  ? 

మహేష్ బాబు చాలా లేట్ గా సినిమాలు ముగిస్తారు.. ఒక్కో సినిమాకు చాలానే గ్యాప్ తీసుకుంటారు.. శేఖర్ కముల కూడా ఇంచు మించు అంతే.. 

కొన్ని నెలల క్రితం శేఖర్ కముల – మహేష్ బాబు సినిమా పట్టాలు ఎక్కుతుందని వార్తల వచ్చాయి, కానీ శేఖర్ నాగ చైతన్యతో లవ్ స్టోరీ సినిమా మొదలు పెట్టేసాడు.. తరువాత ఈ కాంబినేషన్ గురించి ఎవరు మాట్లాడుకోలేదు.. కానీ ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం.. శేఖర్ కముల మహేష్ బాబు కలవబోతున్నారు.. మరో సారి కథ గురించి మాట్లాడుకోబోతున్నారు.. కానీ సినిమా ఓకే అయితే మాత్రం పరుశురాం అలానే రాజమౌళిల సినిమా తరువాత ఉండే అవకాశం ఉంది… 

శేఖర్ కమ్ముల ఎలానో గ్యాప్ తీసుకుంటారు కాబట్టి సినిమా సినిమాకు ఆయన వెయిట్ చేస్తారు.. ఫైనల్ కాల్ తరువాత మహేష్ బాబు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.. 

శేఖర్ కమ్ముల మాత్రం మహేష్ కాకా పోతే ఈ కథను ఇంకా ఎవరు అయినా క్రేజ్ ఉన్న స్టార్ హీరోతో తియ్యాలి అనుకుంటున్నారు… 

ఒపీనియన్ : మహేష్ బాబుకు కావాల్సినంత క్రేజ్ , రాజమౌళి సినిమా తో పాన్ ఇండియా ఫేమ్.. ఇలాంటివి హిట్ తరువాత సింప్లిసిటీ కి మారు పేరు అయిన  శేఖర్ కమ్ములతో మహేష్ బాబు సినిమా ఒప్పుకుంటాడా ?.. ప్రస్తుతానికి ఒప్పుకున్నా తరువాత కథలో మార్పులు, బడ్జెట్. పాన్ ఇండియా ఫేమ్ అంటూ వంశీ పైడిపల్లి కి చెప్పిన సాకులే చెప్పకపోతారా?.. 

Tags

follow us