శర్వానంద్ పెళ్లి చేసుకోబోతుంది ఆమెనే..?

Sharwanand to tie knot soon with his childhood friend
Sharwanand to tie knot soon with his childhood friend

శర్వానంద్ ప్రస్తుతం శ్రీకారం సినిమా పనుల్లో బిజీ గా ఉన్నాడు.. అయితే తొందరలో ఆయన పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని  టాలీవుడ్ లో వినికిడి..
 
మహిళా పారిశ్రామిక వేత్త అయినా తన చిన్ననాటి స్నేహితురాలను పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి..