మొత్తానికి శివాని రాజశేఖర్ సినిమా కంఫర్మ్ అయ్యింది 

మొత్తానికి శివాని రాజశేఖర్ సినిమా కంఫర్మ్ అయ్యింది 

రాజశేఖర్ జీవితల పెద్ధ కుమార్తె శివాని సినిమాలో అరంగేట్రం చేయడానికి గత ఐదు ఏళ్ళగా  ప్రయత్నిస్తుంది.. కానీ కుదర్లేదు…. ఆడిషన్స్ లో ఆమెను చాలా మంది రిజెక్ట్ చేసారని శివాని చాలా సార్లు చెప్పింది… 

2019 లో టు స్టేట్స్ సినిమా రీమేక్ ఓకే అయిన కానీ ఆ సినిమా కొన్ని కారణాల వల్ల 20 % షూటింగ్ అయ్యాక ఆగిపోయింది.. 

ఇప్పుడు శివానికి ఇంకో ఆఫర్ ఓకే అయ్యింది.. ఈ సినిమాలో శివాని కాలేజ్ అమ్మాయిలా కనిపించబోతుంది.. మల్లిక్ రామ్ ఈసినిమా కు దర్శకత్వం వహించబోతున్నారు… 

Tags

follow us