షూటింగ్ లో బైకు మీద నుంచి పడిపోయిన హీరోయిన్

షూటింగ్ లో బైకు మీద నుంచి పడిపోయిన హీరోయిన్

నెట్ ఫ్లిక్ లో విడుదల అయినా కృష్ణ అండ్ హిస్ లీల సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆ సినిమా లో నటించిన శ్రద్ధ శ్రీనాథ్ ఆమెకు షూటింగ్ లో ఎదురు యాక్సిడెంట్ వీడియో ను సోషల్ మీడియా లో షేర్ చేసుకున్నారు..

రాయల్ ఎంఫిల్డ్ డ్రైవ్ చేస్తూ పడిన దృశ్యం వీడియో ను షేర్ చేసారు.. 
షూటింగ్ లో యాక్సిడెంట్ సహజం.. కానీ ఆ యాక్సిడెంట్ ను ప్రమోషన్ కు వాడుకోవడం.. రిలీజ్ రోజు వీడియో ను విడుదల చేయడం కొత్తదనం.. 

https://www.instagram.com/p/CBz2l4hljVU/?utm_source=ig_web_copy_link

Tags

follow us