ఇంకో 20 ఏళ్ళు కైనా ఇండస్ట్రీ మారుతుందని అసిద్దాం : శృతి హాసన్

shruti haasan talks about heroines remuneration
shruti haasan talks about heroines remuneration


శృతి హాసన్ రవి తేజ క్రాక్ అలానే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ షూటింగ్ పనుల కోసం హైదరాబాద్ వచ్చారు.. 

ఇండస్ట్రీ లో హీరో ఇంకా హీరోయిన్స్ కు పే చెక్ వేరే అని.. పే చెక్ సమానం గా మారాలి అంటే ఇంకో 20 ఏళ్ళు పడుతుంది అని అన్నారు.. అడా మాగా తేడా తప్పదు కదా మరి మన హీరో ఇండస్ట్రీ లో..