సిద్దార్థ్ తమిళనాడు ముఖ్యమంత్రి పై డైరెక్ట్ ఫైర్

  • Written By: Last Updated:
సిద్దార్థ్ తమిళనాడు ముఖ్యమంత్రి పై డైరెక్ట్ ఫైర్

హీరో సిద్దార్థ్ కొంచెం ముక్కు సూటి గా పోయే మనిషి అది అందరికి తెలిసిన విషయమే.. అయితే సిటిజెన్ షిప్ బిల్ ని సపోర్ట్ చేయడం గురించి ఆయన మాట్లాడారు.. తమిళనాడు లో ఎవరు నోరు మెదపడం లేదు.. కమల్ హాసన్ కి అంటే ఇంకా ఆయన రాజకీయాలలో ఉన్నారు కాబట్టి తప్పదు.. కానీ సిద్దార్థ్ మాత్రం అలా కాదు.. బాధ వేసింది ఏమో కానీ.. తమిళనాడు ముఖ్య మంత్రి పళనిస్వామి ని ఉద్దేశించి ఒక ట్వీట్ చేసారు.. తలైవి జయలలిత బతికి ఉంది ఉంటే ఇలా చేసేది కాదు.. కచ్చితంగా ఒప్పొసె చేసే వెళ్లి.. ఆమె లేని లోటు తెలుస్తుంది అన్నారు…. శ్రీ లంక లో ఇంకా తమిళ ముస్లిం ని ఎలా చుసాతున్నారో గుర్తు లేదా అంటూ ట్వీట్ చేసారు.

ఏది ఎలా ఉన్న బిల్ పాస్ పోయింది.. ఇంకా చేసేది ఏమి లేదు.. సిద్దార్థ్ అడిగినల తమిళ నాడు రాష్ట్రం సపోర్ట్ చేయడం కొంచెం ఆలోచించాలిసిన విషయం.. 

https://twitter.com/Actor_Siddharth/status/1204811461375057920?s=08

follow us

Web Stories