విజయ్ సేతుపతి ఇంటిని ముట్టడించిన చిరు వ్యాపారాలు

తమిళ హీరో విజయ్ సేతుపతి కమర్షియల్ యాడ్స్ లో బాగానే కనిపిస్తారు .. అన్ని బాగానే ఉన్న ఈ మధ్య వచ్చిన మండీ అని ఒక ఆన్లైన్ అప్ కి నటించడం మాత్రం హీరో కి తల నొప్పి తెచ్చి పెట్టింది .
ఆ అప్ వాళ్ళ చిన్న వ్యాపారస్థులం మా పొట్ట దగ్గర కుడు లాక్కుంటారు అని … హీరో అయ్యి ఉండి ఇలాంటి వాటిని ఎలా చేస్తున్నారు అని మొన్న 4 వ తేదీన వ్యాపారాలు చెన్నై లోని అయన కార్యాలయాన్ని ముట్టడించారు..
ఈ విషయం గురించి ఇంకా ఏమి స్పందించలేదు.. ఇది ఇలా ఉంటే మన తమిళ హీరో అల్లు అర్జున్ ఇంకా వైష్ణవ తేజ్ ఉప్పెన సినిమా లో విలన్ నటించి తెలుగు ప్రేక్షకులని అలరించబోతున్నారు..