కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండడానికి చైనా లోని ఒక స్కూల్ లో ఈ టోపీలను పరిచయం చేసారు టీచర్స్..
టోపీని హెడ్ గేర్స్ ధరించి పిల్లలను క్లాస్ రూమ్ లో కూర్చో పెట్టారు.. ఒకరికి ఒకరి దగ్గరగా కూర్చోని మాట్లాడకుడానికి వీలులేకుండా.. రేపు పాఠశాలలు తెరిచాక మన దేశంలో కూడా పిల్లలకు ఇలాంటి టోపీలనే పెట్టి స్కూల్స్ కి పంపించాలి ఏమో మరి..
ఏది ఏమైనా ఈ ఐడియా మాత్రం సూపర్..