పెళ్ళికి అరగంట ముందు ఆత్మహత్య

హైదరాబాద్ కి చెందిని సాఫ్ట్ వెర్ ఉద్యోగి సందీప్ పెళ్ళికి అరగంట ముందు ఆత్మ హత్యా చేసుకున్నాడు.. మండపం లో పెళ్లి కూతురు బంధువులు అందరూ ఎదురు చూస్తున్నారు.. పెళ్లి కొడుకు మాత్రం తన రూమ్ లో ఒక్కడే సీలింగ్ ఫ్యాన్ కి ఊరి వేసుకొని ఆత్మ హత్యా చేసుకున్నాడు..
ఈ విషయం అక్కడ అందరిని కలిచి వేసింది.. సందీప్ ఎందుకు చనిపోయాడా ఇంకా వివరాలు తెలియలేదు.. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు..
హైదరాబాద్ దిలీశుఖ్ నగర్ వాసి.. ఈ సంఘటన కొంపల్లి లోని ఫంక్షన్ హాల్ వద్ద జరిగింది…