సోలోబ్రతుకే సో బెటర్ టైటిల్ సాంగ్

  • Written By: Last Updated:

కోవిద్ తో తెలుగు ఇండస్ట్రీ ఎన్నో ఇబందులకు గురి అయిన విషయం తెలిసిందే , ఇప్పుడు మూతపడిన థియేటర్లు ఇటీవల తెరుచుకోవడం ఆనందంగా ఉందని  హీరో సాయిధరమ్ తేజ్ అన్నారు. క్రిస్మస్ కి వస్తున్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ లోని టైటిల్ సాంగ్ ను ఈ రోజు రిలీజ్ చేశారు.

follow us