బాలయ్య తో సోనాక్షి సిన్హా ?

  • Written By: Last Updated:
బాలయ్య తో సోనాక్షి సిన్హా ?

బాలీవుడ్ అందాల భామ సోనాక్షి సిన్హా తెలుగు లో నటించబోతుంది.. బాలయ్య బోయపాటి సినిమా కి ఆమెను సంప్రదించారు.. ఇప్పటికే సోనాక్షి సిన్హా కి బోయపాటి కథ చెప్పినట్టు వినికిడి.. దబాంగ్ తో పేరు తెచ్చుకొని , దబాంగ్ 3 లో కూడా ఈమె హీరోయిన్ ..

మొదట కీర్తి సురేష్ ని అనుకున్నారు.. కానీ ఆమెకి రజినీకాంత్ సినిమా లో ఆఫర్ రావడం తో ఆమె అన్ని సినిమాలు వదులుకున్నారు.. అలానే వాటితో పేరు ఈ సినిమాకి డేట్స్ లేవు అని తప్పుకున్నారు. తరువాత నయనతారని ఆలోచించారు కానీ నయం 8 కోట్లు తీసుకుంటుంది సినిమా కి.. ఆ రెమ్యూనరేషన్ కి బాలీవుడ్  హీరోయిన్ వస్తుంది అని అలోచించి బోయపాటి సోనాక్షి ని సంప్రదించారు..

ఈ సినిమా 70 కోట్ల లో రూపొందిస్తున్నారు.. ఇదే బాలయ్య కి హైయెస్ట్ బడ్జెట్ ఇప్పటి ఢాకా.. రూలర్ సినిమా నే 15 కోట్ల లోటు తో రిలీజ్ చేస్తున్న చిత్ర బృందం ఈ సినిమా కి ఆ నమ్మకం తో ఇంత  బడ్జెట్ పెడుతున్నారో.

Tags

follow us

Web Stories