రెమ్యూనరేషన్ పెంచుతాన్న శ్రీ విష్ణు ఇప్పుడు ఎం చేస్తాడు

sree vishnu remuneration
sree vishnu remuneration

శ్రీ విష్ణు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన ఇంత వరకు రెమ్యూనరేషన్ పెంచలేదు ఈ తిప్పరా మీసం హిట్ అయ్యాక తరువాత సినిమాలకి పెంచూత అని అన్నాడు.. మరి ఇప్పుడు ఈ తిప్పరా మీసం బాక్స్ ఆఫీస్ దగ్గర అడ్డం గా బోల్తా పడేల ఉంది.. మరి ఈయన ఇప్పుడు రెమ్యూనరేషన్ పెంచుతాడా లేక ఆలోచిస్తాడో చూడాలి… 

ముందే హిట్ లు లేని మన సీనియర్ హీరో లు కూడా రెమ్యూనరేషన్ కూడా తీసుకోకుండా నటిస్తున్నారు .. రవి తేజ , గోపీచంద్ ఇంకా రాజ్ తరుణ్ కూడా ఇదే దారిలో ఉన్నారు… మరి ఇప్పుడు శ్రీ విష్ణు పరిస్థితి ఏంటి అనేది  అయన అలోచించి నిర్ణయం తీసుకుంటే తరువాత మంచి సినిమాలు పడే అవకాశం ఉంటుంది ..