గతం గతః అంటూ : జిగేల్ రాణి పాట స్టెప్ వేసిన శ్రీముఖి రాహుల్

గతం గతః అంటూ : జిగేల్ రాణి పాట స్టెప్ వేసిన శ్రీముఖి రాహుల్


జిగేల్ రాణి పాట కి బిగ్ బాస్ లో శత్రవులు స్టెప్పులు వేశారు.. బిగ్ బాస్ సీజన్ 3 లో షో అత్యంత ఆకొట్టుకొని చివరకి ఒకరు విన్నర్ గా ఇంకొకరు రన్నర్ అప్ గా నిలిచారు.. బిగ్ బాస్ షో కి రాకముందు వేళ్ళు స్నేహితులు షో కి వచ్చాక  వీళ్ళ కి గొడవలు ఎక్కువ అయ్యాయి.. ఇంకా వీళ్ళ మద్యం స్నేహం లేదు అని అనుకున్నారు అంతా. 

బయటకి వచ్చాక ఫోన్ చేసిన శ్రీ ముఖి ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని చెప్పాడు మన రాహుల్.. అలానే శ్రీ ముఖి కూడా కనిపించలేదు బిగ్ బాస్ వాళ్ళు చేసుకున్న గెట్ టు గథెర్ లో కూడా ఎక్కడ.. 

ఇప్పుడు గతం  గతః  అంటూ ఇద్దరు కలిపి జిగేల్ రాణి పాట కి స్టెప్పులు వేశారు..  వీళ్ళ ఫ్రెండ్ షిప్ మళ్లీ మొదలు అయ్యిందట..

Tags

follow us

Web Stories